YS Jagan Comments om MP Mopidevi .. మోపిదేవిని టార్గేట్ చేసిన వైఎస్ జగన్ | Oneindia Telugu

2024-10-10 6,572

YS Jagan serious comments upon mp mopidevi venkata ramana in repalle party cadre meeting
తెలుగుదేశం పార్టీలో చేసిన ఎంపీ మోపిదేవి వెంకటరమణపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశాను, తర్వాత రాజ్యసభకు పంపాను. ఈ రోజు వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే మరోసారి రాజ్యసభకు పంపే అవకాశం ఉండేది అన్నారు.
#ysjagan
#ysrcp
#mopidevivenkataramana
#ycp
#tdp
#Chandrababu

~ED.232~HT.286~

Videos similaires